ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. కార్పొరేట్ స్కూల్స్‌కు తగ్గకుండా ‘మన ఊరు-మన బడి’ కింద బడుల రూపురేఖలు మార్చింది.
1. కింది వాటిలో అధిక ప్రొటీన్లుగల ఆహారం? (1) 1) పాలు 2) నూనె 3) చపాతి 4) అన్నం 2. పత్రరంధ్రాల ద్వారా నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని ఏమంటారు? (1) 1) భాష్పోత్సేకం 2) భాష్పీభవనం 3) బిందు స్రావం 4) విసరణ 3. కింది వాటిలో మలేరియా న