mamata Banerjee | రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా
పనాజి: గోవాలోని ఏకైక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో ఆ రాష్ట్ర శాసన విభాగాన్ని సోమవారం రద్దు చేయడంతోపాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో విలీనం చేశారు. బెనౌలిమ్ ఎమ్మెల్య�