తెలంగాణషాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988 లోని సెక్షన్ 16, 17లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 282ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో కార్మికుల పుండు మీద కారం చల్లిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పని దినం చేసేందుకు విడుదల చేసిన జీవో నం. 282 తక్షణమే రద