తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ (Go First airline) మరోసారి తన విమాన సర్వీసులను రద్దుచేసింది (Flight cancellations). ఈ నెల 28 వరకు అన్ని రకాల సర్వీలను నిలిపివేస్తున్నామని (Flight operations) తెలిపింది.
గోఫస్ట్ ఎయిర్‌లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్‌లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్.. గోవా నుంచి వారానికి 42 విమాన సర్వీసులు నడుపబోతున్నట్టు ప్రకటించింది. ఉత్తర గోవాలోని మోపా విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరులకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుల�