ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్, బీజేపీ.. ఏ పార్టీ ఉన్నా దేశంలోని ప్రజాస్వామ్యవాదులపై వాటిది ఒకే రకమైన కన్నెర్ర చూపు. ఏ మూలన రాజ్యాంగం, హక్కులు అని నోరెత్తినా ఆ గొంతును శాశ్వతంగా నులిమేసే ప్రయత్నమే చేస్తున్నాయి.
Asaduddin Owaisi | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ మృతిపట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతాపం ప్రకటించారు.
GN Saibaba | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమ నేత జీఎన్ సాయిబాబా (GN Saibaba) మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని ప్రకటించారు.
ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను కాలేజీ విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో సాయిబాబ