దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా 2025తో నగర వాసులకు పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చింది.
దసరా పండుగ వేళ చేసే షాపింగ్తోపాటు సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తే బహుమతులను ఇంటికి తీసుకొస్తే..ఆ ఆనందం పండుగ సంతోషాలను రెట్టింపు చేస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు స