Health News | అన్నం.. పరబ్రహ్మ స్వరూపం! మనం తినే అతిముఖ్యమైన ఆహారం! అయితే.. అన్నాన్ని వండటంలోనూ కొన్ని మెలకువలు పాటించాల్సిందే! లేకుంటే.. అంతగా ప్రయోజనం ఉండదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఒక ముద్దలో క్యాలరీలు ఎన్ని? కార్బోహైడ్రేట్లు ఎన్ని? షుగర్ కంటెంట్ ఎంత? అని లెక్కలేసుకొని తినే రోజులు వచ్చేశాయి. ఒక ఆహార పదార్థం తినాలంటే వెనకాముందు ఆలోచించి రుచి చూసే కాలం వచ్చేసింది.