దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదొడుకుల నడుమ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 669.14 పాయింట్లు పెరిగి 85,231.92 వద్ద, నిఫ్టీ 158.10 పాయింట్లు అందుకుని 26,06 8.15 దగ్గర స్థిరపడ్డాయి.
పండుగల వేళ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 పుంజుకున్నది. దీంతో రూ.61,530కి చేరుకున్నది.