IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకునే గడువు సమీపిస్తు వేళ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా దిగ్గజానికి పెద్ద బాధ్యతలు అప్పగించింది.
IPL 2026 : ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే కేన్ విలియమ్సన్ (Kane Williamson)ను వ్యూహాత్మక సలహాదారుగా తీసుకున్న లక్నో యాజమాన్యం ఈసారి ఆస్ట్రేలియా దిగ్గజానికి ప