భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫ్రాంచైజీ కో ఓనర్ అయ్యాడు. గ్లోబల్ చెస్ లీగ్‌లో అతడు ‘అమెరికన్ గాంబిట్స్' ఫ్రాంచైజీలో సహ యజమానిగా పెట్టుబడులు పెట్టాడు.
ఆట అంటే.. వినోదం! బ్లాక్‌బస్టర్ సినిమా అంత ఉత్కంఠ భరితం. షేక్స్పియర్ డ్రామాలో లేనంత నాటకీయత. వెబ్‌సిరీస్‌ను మరిపించే కొత్తదనం. కాబట్టే, క్రికెట్‌తో ఆరంభమైన లీగ్ మానియా ప్రతి క్రీడకూ విస్తరించింది. దీన