హైదరాబాద్‌లో మరో గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ (జీసీసీ) ప్రారంభమైంది. ప్రముఖ ఔట్‌పేషెంట్ రిహాబిలిటేషన్ థెరపీ-ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ, అమెరికాకు చెందిన వెబ్‌పీటీ.
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. రోగుల చికిత్సకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న వెబ్ పీటీ సంస్థ రూ. 150 కోట్ల పెట్