ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌నకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ‘గ్లోబల్ అంబాసిడర్'గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) మంగళవారం వివరాలు వెల్లడించింది.
Sachin Tendulkar | రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మెన్స్ వరల్డ్ కప్ టోర్నీకి ప్రపంచ ప్రచారకర్తగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను నియమిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింద�