గ్లకోమా వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని ‘సైలెంట్ థెఫ్ట్ ఆఫ్ సైట్' అంటారు. అంటే నెమ్మదిగా వచ్చి కంటి చూపును దోచుకెళ్లే దొంగగ
ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ (ఐఓపీ) ఎక్కువ కావడం వల్ల కంటి నరాలు దెబ్బతినడంతో ఏర్పడే రుగ్మతే.. గ్లకోమా. కంటి నుంచి మెదడుకు దృష్టి సంకేతాలను తీసుకెళ్లే బాధ్యత కంటి నరాలదే. కాబట్టి గ్లకోమాను తొలిదశలోనే గుర్తిం