హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్లాండ్ ఫార్మాకు అమెరికా గట్టి షాకిచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా యూనిట్‌పై అమెరికా హెల్త్ రెగ్యులేటరీ ఇటీవల తనిఖీ చేసి ఫామ్ 483 జారీ చేసింది.
కలెక్టర్ హరిచందన | కొవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో వెనుక బడిన జిల్లాలో వెంటిలేటర్ సౌకర్యం కల్పించేందుకు గ్లాండ్ ఫార్మా సంస్థ ముందుకొచ్చింది.