గీతం డీమ్డ్ వర్సిటీలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష (గాట్23)కు www.gat.gitam.edu వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వర్సిటీ వీసీ డీఎస్ రావు సూచించారు.
హైదరాబాద్ : గీతం డీమ్డ్ యూనివర్సిటీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(సీఈవో)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ సెక్రటరీ బీఆర్ మీనా నియమితులయ్యారు. గీతంకు చెందిన మూడు క్యాంపస్