‘కంటివెలుగు’ శిబిరాలతో ఊరూరా నేత్రానందం నెలకొంది. ఆరో రోజూ శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగింది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం 44 శిబిరాల్లో 15,759 మందికి వైద్యులు, సిబ్బంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. 9,869 మందికి మం�