వార్డు కార్యాలయాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది. వార్డు కార్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మ్యాపులను గూగుల్లో అప్లోడ్ చేశారు.
పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వార్డు పాలన ఈ నెల 16 నుంచి అమలు కానుంది. ఈ నెల 10న ప్రారంభించాలని భావించినా.. అదే రోజున మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ ప్రజాప్రతి�