వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోయింది.. ఇప్పుడెందుకు వచ్చావ్ అంటూ నిలదీసింది.
Woman rescued | హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ పంచకుల ఏరియాలోని ఘగ్గర్ నది పక్కన ఓ మహిళ కారు పార్కు చేసుకుని కూర్చుంది. కుండపోత వర్షంవల్ల నదికి �