తన కుమారుడిని కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంలో ఓ వ్యక్తి నిండు గర్భిణి(తన కోడలు)ని గొడ్డలితో నరికి చంపాడు. ఈ అమానవీయ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రెలో శనివారం జరిగింది.
Pregnant Murder | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలం గెర్రే గ్రామంలో ఓ నిండు గర్భిణిని మామ అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.