కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా