అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్మెన్' (1993) చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. చక్కటి సామాజిక సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.