DRDO | భారత్‌లో ఎల్ఏసీ మార్క్-2 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్ ఇంజిన్ల తయారీకి మార్గం సుగమమైంది. జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ఇకపై దేశంలో ఫైటర్ జెట్ల ఇంజిన్లు తయారీకి అమెరికా అన్ని అనుమతులు జారీ చేసింది.
భారత్‌లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్‌లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు