e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Tags General Duty

Tag: General Duty

ఐటీబీపీలో కానిస్టేబుల్‌ పోస్టులు

ఐటీబీపీ| ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 2 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేస్తున్నది.