మంచిమాటకు మనిషిని, మనసును మార్చే శక్తి ఉంటుంది. అయితే, ఆ మాటలే అనర్థాలకూ కారణమవుతాయి. ఏది ఏమైనా మాటే నా బలం అంటున్నది స్టార్ మా ‘బిగ్బాస్-6’ ఫేమ్ గ్రీష్మ గీతిక లేఖ రాయలు అలియాస్ గీతూ రాయల్.
బిగ్ బాస్ హౌస్ (Bigboss 6 Telugu) మొత్తానికి కాంట్రవర్సీ క్వీన్ లా తయారైపోయింది గీతూ రాయల్ (Geetu Royal).గేమ్ ఆడుతున్న తీరు విషయంలో ఈమెపై ఎవరు కంప్లైంట్స్ చేయకపోయినా కూడా..ఇంట్లో ఉంటున్న తీరు.. ఆమె వ్యవహరిస్తున్న విధానంపై
గొడవలు లేకుండా బిగ్ బాస్ షోను ఊహించడం కష్టమే. అంతా అనుకున్నట్టుగానే గీతూ రాయల్ (Geetu royal), ఇనయా సుల్తానా మధ్య వార్ జరిగింది. ఇద్దరూ నీకు తిక్కంటే నీకు తిక్క అంటూ తిట్ల దండకం పెట్టుకున్నారు.