పలు ప్రపంచ దేశాలు, ఐరాస వారిస్తున్నా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం సెంట్రల్ గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 210 మంది మరణించారు.
Al Jazeera: అల్ జెజిరాలో పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ ఇంజినీర్‌కు చెందిన 19 మంది కుటుంబసభ్యులు గాజా దాడుల్లో మృతిచెందినట్లు తేలింది. గాజా బ్యూరోలో మహమ్మద్ అబూ అల్ ఖుమ్‌సన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. �