ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహేశ్, లోకేశ్ అనే ఇద్దరు అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు.
Talibans: ఓ 20 ఏండ్ల విద్యార్థిని తాలిబన్ల కంటపడకుండా కటుంబంతో కలిసి దాక్కుంది. తమ కుటుంబం దేశం విడిచిపెట్టిపోయే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నది.