సూడాన్‌లో (Sudan) చిక్కుకున్న తెలంగాణ పౌరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారత్‌కు తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ (Telangana) ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు సిద్ధమైంది.
న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి