హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు దుకాణాలు తెరిపించి గౌడన్నలకు వెన్నుదన్నుగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ అన్నారు.
స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో గౌడ కులస్థుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.