Yellampalli project | ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Babli gates : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర సర్కారు.. రెండు రాష్ట్రాల నీటిపారుదల, సీడబ్ల్యూసీ, బాబ్లీ బంధారా కృతి సమితి సభ్యుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తింది.
ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు 58,722 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి
Prakasam barrage | ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుంది.