వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందం (42) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆనందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో యూరియా కావాలని గ్రామంలోని రైతులు సోమవారం యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సరిహద్దులో ఉన్న తండాలకు యూరియాను తీసుకు వెళుతున్న క