ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ప్రారంభించిన రెండు రోజులకే విహారయాత్రకు వెళ్లిన ఈ నౌక.. బీహార్�
Ganga Vilas cruise | అట్టహాసంగా మొదలైన గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం బిహార్ ఛాప్రలో నిలిచిపోయింది. గంగా నదిలో నీరు లోతు తక్కువగా ఉండటంతో చిక్కుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి అండగా నిలిచింది.