వినాయక ఉత్సవాల్లో భాగంగా రాయదుర్గంలోని మైహోం భుజాలో నిర్వహించిన వేలంపాట లో వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికిం ది. రూ. 51,77,777కు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గణేశ్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కొండపల్లి గణ�
బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు సంబురంగా జరిగాయి. వాడవాడల నుంచి గణేశుడి విగ్రహాలను ప్రత్యేకంగా వాహనాల్లో అలంకరించి శోభాయాత్రగా తరలించారు.