ఎవుసమే తెలియని కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీల పేరుతో ప్రజల్లోకెళ్లడం విడ్డూరంగా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
ఐదేళ్లలో భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను చూడండి. ఒకప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడెలా మారింది. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో జిల్లా ప్రగతి పథంలో పయనిస్తోంది. క్యాడర్, లీడర్