గల్వాన్‌లో 2020లో చైనాతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన ఓ జవాన్ తండ్రిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దాడికి పాల్పడుతూ, ఈడ్చుకొంటూ పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు.
దీపక్ సింగ్… గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి.. అమరుడయ్యాడు. ఆయన అమరుడైనా… ఆయన భార్య ఆ ఆశయ సాధన కోసం సైన్యంలోకి అడుగు పెట్టింది. దీపక్ సింగ్ అనుకున్న కలలను నెరవేర్చి చూప