కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు శనివారం పొలాల్లో తాళ్లు పట్టుకుని ఉరి నమూనాలతో నిరసన తెలిపారు.
‘కొత్తది తేను చేతగాదు.. ఉన్నది ఊడబెరికిండు’ అన్నట్లుగా ఉంది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవహారం. దేశంలో కోట్లాదిమంది నిరుపేద కూలీలకు అంతోఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా న�