బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆట ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 177/తో ఆట ఆరంభించిన బంగ్లా.. 285/6 వద్ద డిక్లేర్ చేసింది.
Kusal Mendis : శ్రీలంక క్రికెటర్ కుశాల్ మిండిస్ సంచలనం సృష్టించాడు. టెస్టుల్లో శ్రీలంక తరఫున అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి శ్రీలంక ఆటగాడిగా ర�