Galikuntu vaccination | మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో మంగళవారం జాతీయ పశువైద్య నియంత్రణ పథకంలో భాగంగా కుసంగి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
Galikuntu | బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కస్ర, కస్ర తాండ గ్రామాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, కుభీర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని పశువులన్నింటికీ గాలికుంటు టీకాలను వేశారు.