New Ministers | నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కేటాయించింది. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఇప్పటికే ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు చేసిన దాడులు హాట్‌టాపిక్‌గా మారాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు పలు చోట్ల దాడులు జరిగాయి.