విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) నిర్వహించారు. మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోన�