పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాపై నిర్మాతలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నదని వారు తెలిపారు.
టాలీవుడ్ పవర్ స్టార్ ఓ సంచారి అంటున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఎందుకలా అంటే పవన్ కల్యాణ్ తో తీయబోయే సినిమా టైటిల్ అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ పేరుని హీరోతో పాటు నిర్మాతలు కూడా ఓకే చేశారట. దీంతో స�