ప్రపంచ వ్యాప్తంగా మన యోగాకు ఎంతో పేరు వచ్చిందని, అదే తరహాలో ఆయుర్వేద ఔషధాలకు కూడా ప్రాచుర్యం కల్పించాలని డీఆర్డీవో మాజీ చైర్మన్ జీ సతీశ్ రెడ్డి అన్నారు.
Green India Challenge | డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీశ్ రెడ్డి ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల�