పాలిటెక్నిక్ విద్యపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు పూనుకుంది. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కొత్తగా జీవో నెంబర్
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు పిలుపుతో అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మందలపల్లి క్రాస్ ర�