Rajasthan Bureaucrat | తన కారుకు వెంటనే ఇంధనం నింపనందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆగ్రహించాడు. పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆ అధికారి, పెట్రోల్ బంకు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది.
No Helmet No Petrol | రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి (Yogi Adityanath) సర్కార్ ఇటీవలే ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ (No Helmet No Petrol) రూల్ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.