నచ్చిన పని.. నచ్చిన రేటుకు.. నచ్చిన కంపెనీలో చేసుకోవచ్చు నైపుణ్యమే పెట్టుబడి..ఇప్పుడంతా అదే ఒరవడి అదనపు సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఫ్రీలాన్సింగ్ వర్క్‌తో చక్కటి ఆదాయం కరోనా నేపథ్యంలో విపరీతమైన డిమ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ రంగాల్లో ఉద్యోగాల తీరుతెన్నులే మారిపోయాయి. జాబ్ ప్రొఫైల్స్ మారిపోగా, ఫ్రీలాన్స్ ఉద్యోగులకు ఏడాది కాలంగా డిమాండ్ పెరిగింది. గతంలో పశ్చిమ దేశాల్లో ఫ్రీల