కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన రెండో అంతస్తులో సోమవారం ఉచిత గుండె వ్యాధుల నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నట్టు రెనే హస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి తెలిపారు.
గోదావరిఖని వినోభా నగర్ లో కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆ డివిజన్లోని సింగరేణి ఉద్యోగులు, రిటైర్డు కార్మికులు దాద�