Loan apps | లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు తిరిగి ఆ రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగుచూశాయి. దాంతో ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగి
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత యాప్స్‌ను తొలగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మోసపూరిత రుణ యాప్స్‌ను కట్టడి చేయడానికి ఆర్బీఐ, ఇతర రెగ్యులేటర్లు, వాటాదారులూ పలు కఠిన చర�