లక్కి డ్రా పేరు తో మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతా ల ప్రజలను మోసం చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్రపవార్ తెలిపారు. శుక్రవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన �
తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే ప్రతి నెలా 4శాతం లాభాలు చెల్లిస్తామంటూ కొందరిని, డబుల్ గోల్డ్ స్కీమ్ కింద పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తా