Hyderabad | పతంగులను చేసేందుకు వెళ్తే ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నాలుగో అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగేందుకు లిఫ్టు వద్దకు వచ్చాడు. లిఫ్టు డోర్ తెరుచుకుంది. లిఫ్టు వచ్చినట్టుగా భావించిన అతడు కాలు లోపల పెట్టడంతో.. ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి గాయ�