ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఎఫ్1’ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అగ్ర నటుడు బ్రాడ్‌పిట్ కెరీర్లో కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది.
Brad Pitt | హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో 'ఎఫ్1'(F1) ఒకటి. ఫార్ములా 1 రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బ్రాడ్ పిట్ కథానాయకుడిగా నటిస్తుండగా.. డామ్సన్ ఇడ్రిస్తో పాటు కెర్రీ కాండన్