మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.
‘పాకిస్థాన్ పెద్ద పిరికి పంద. తలుచుకుంటే ఆ దేశాన్ని ఒక గంటల్లో నేలమట్టం చేసే శక్తి మన ఇండియన్ ఆర్మీకి ఉన్నది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధంలోనూ భారతే గెలిచింది. ఇప్పుడు మరింత టెక్నాలజీతో దూసుకెళ్తున�